వరంగల్..ఓట్ల లెక్కింపు.. ముందడుగులో టీఆర్ఎస్


వరంగల్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. ఆరు రౌండ్ల లెక్క పూర్తింపు అయింది. ఇప్పటివరకూ లక్షా 53 వేల ఓట్లతో ఆధిక్యంతో టీఆర్ఎస్ ముందడుగులో ఉన్నట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ - 153450
కాంగ్రెస్ - 30050
బీజేపీ - 26450
వైసీపీ - 2546