వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్

 

వైద్య రంగంలో నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. 2014 సంవత్సరానికి గాను స్వీడన్‌లో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదర్శించారు. ఈ ఏడాదికి వైద్య రంగంలో విశేష సేవలు చేసినందుకు జాన్ ఓ కీఫే, మే బ్రిట్ మోజర్, ఎడ్వర్డ్ మోజర్‌లకు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని ప్రకటించారు. త్వరలో నోబెల్ బహుమతిని ఈ ముగ్గురికీ ప్రదానం చేస్తారు.