పిల్లలు చురుకుగా ఉండాలంటే ఇలా చేయండి..


పిల్లలు అందరు ఒకే రకంగా ఉండరు. కొందరు చురుకుగా ఉంటె, మరికొందరు మంద బుద్దితో ఉంటారు. మరి తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల విషయంలో ఎలాంటి జాగర్తలు తీసుకోవాలి. ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడాలి అంటే మాత్రం పిల్లల్లో చురుకుదనం ఖచ్చితం. ఈ విషయంలో డాక్టర్ చిట్టి విష్ణు ప్రియ గారు చెప్పే సలహాలు, సూచనల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=SzDlRHp-uyg

 

 

Related Segment News