20 క్రూడ్ బాంబులు స్వాధీనం..

 

పశ్చిమబెంగాల్‌లోని వర్దమాన్ జిల్లా భరత్ ప్రాంతంలో 20 క్రూడ్ బాంబులను కనుగొన్నారు. ఒక కంటైనర్ నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. బాంబు స్కాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.