మహబూబ్ నగర్ జిల్లా అసెంబ్లీ విజేతలు
posted on May 16, 2014 8:32PM
మహబూబ్ నగర్ జిల్లా గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ.
1.కొడంగల్ - కె.రేవంత్ రెడ్డి (టీడీపీ)
2. నారాయణపేట్ - కె.శివకుమార్ రెడ్డి (తెరాస)
3. మహబూబ్ నగర్ - వి.శ్రీనివాస గౌడ్ (తెరాస)
4. జడ్చర్ల - సి. లక్ష్మారెడ్డి (తెరాస)
5. దేవరకద్ర - ఎ.వెంకటేశ్వర రెడ్డి (తెరాస)
6. మక్తల్ - సి.రామమోహనరెడ్డి (కాంగ్రెస్)
7. వనపర్తి - జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్)
8. గద్వాల్ - డి.కె.అరుణ (కాంగ్రెస్)
9. అలంపూర్ (ఎస్సీ) - ఎం.శ్రీనాథ్ (తెరాస)
10. నాగర్ కర్నూల్ - మర్రి జనార్ధనరెడ్డి (తెరాస)
11. అచ్చంపేట (ఎస్సీ) - జి.బాలరాజ్ (తెరాస)
12. కల్వకుర్తి - చల్లా వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్)
13. షాద్ నగర్ - వై.అంజయ్యయాదవ్ (తెరాస)
14. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు (తెరాస)