తిని కూర్చుంటే!

 

 

అర్థానా మార్జనం కార్యం, వర్దనం, రక్షణం, తథా।

భక్ష్యమాణో నిరాదాయః సుమేరు రపి హీయతే॥

ఈ లోకంలో జీవించాలంటే సంపాదించక తప్పదు. దాన్ని పెంచుకునేలా, రక్షించుకునేలా ప్రయత్నాలు చేయాల్సిందే! కానీ ఉన్న డబ్బుని అదే పనిగా తింటూ కూర్చుంటే ఎంతటి కొండలైనా కరిగిపోక తప్పదు.


More Good Word Of The Day