కొందరు పేరుకి మాత్రమే స్నేహితులు
అప్రియాణ్యపి పథ్యాని, యే వదన్తి మృణా మిహ।
త ఏవ సుహృదః ప్రోక్తాః అన్యేస్యుర్నామధారకాః॥
వినడానికి అప్రియంగా ఉన్నప్పటికీ అవతలివారికి మేలు చేస్తుంది అనే మాటని చెప్పేవాడే నిజమైన మిత్రడు. మిగతావారంతా కేవలం పేరుకి మాత్రమే స్నేహితులు.