Home  »  News  »  Manchu Manoj: మీరు ఊహించని అగ్ర హీరో ప్రాజెక్టులో ఓకే అయిన మనోజ్..ఈ రోజు తన పుట్టిన రోజు కూడా  

Updated : May 20, 2026

 


ఈ రోజు మంచు మనోజ్(Manchu Maonk)పుట్టిన రోజు.. కొంత గ్యాప్ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. దీంతో ఈ పుట్టిన రోజు మనోజ్ కి మరింత స్పెషల్. ఇందుకు నిదర్శనంగా మరో క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ దక్కించుకున్నాడు.


గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబోలో మూవీ( NBK  111 )  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మంచు మనోజ్ ఎంపిక అయ్యాడు. మనోజ్ కి బర్త్ డే విషెస్ చెప్తు చిత్ర బృందం ఈ విషయాన్నీ అధికారకంగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ప్రెజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.


Also read: Ntr: తన బావ ఎన్టీఆర్ కి విషెస్ చెప్పిన అల్లు అర్జున్..డ్రాగన్ గ్లింప్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు 

మిరాయ్ లో ప్రతి నాయకుడుగా  ఒక రేంజ్ పెర్ఫార్మ్ ప్రదర్శిచిన మనోజ్, ఇప్పుడు  NBK  111 లో కూడా ప్రతి నాయకుడైతే ఫ్యాన్స్, ప్రేక్షకులంతా అదృష్టవంతులు మరొకరు ఉండరు. బాలకృష్ణ, మనోజ్ గతంలో ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో కలిసి కనిపించిన విషయం తెలిసిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.