![]() |
![]() |
.webp)
-సురేష్ బాబు చెప్తుంది ఇదే
-ఏం చెప్పాడు
-ఆ ఇబ్బందులు ఇవే
అనుకోని కారణాల వల్ల నిన్న బెనిఫిట్ షో తో థియేటర్స్ లో అడుగుపెట్టాల్సిన 'బాలకృష్ణ'(Balakrishna)వన్ మాన్ షో 'అఖండ 2(Akhanda 2)వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు(Suresh Babu)మాట్లాడుతు 'అఖండ 2 ' రిలీజ్ కి అడ్డుగా ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూ సాల్వ్ అవుతుంది. గతంలోను లాస్డ్ మినిట్ లో ఇలాంటి సిట్యువేషన్స్ కొన్ని సినిమాలకి వస్తే సాల్వ్ చేశాం.
సినిమా రిలీజ్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో ఎమౌంట్ ని ప్రచారం చేస్తున్నారు. ఏరోస్ తో మాకు ఎలాంటి డీలింగ్స్ ని ఉన్నాయనేది పక్కనపెడితే అఖండ 2 ఇష్యూ మాత్రం సాల్వ్ అవుతుంది. అది ఈరోజే అవుతుందని ఆశాభావంతో ఉన్నామని సురేష్ బాబు చెప్పుకొచ్చాడు.
also Read: కార్తీ సినిమాకి షాక్ ఇచ్చిన చెన్నైహైకోర్ట్.. రిలీజ్ ఉందా లేదా!
![]() |
![]() |