శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవం |
Date : 02 - 09 -2010 |
|
తిరుపతి : వార్షిక గోకులాష్టమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం ఎదురుగా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుండి మూడు గంటల మధ్య ఉట్లోత్సవం నిర్వహించారు. శ్రీవారి ఉఅత్సావ్ విగ్రహమైన మలయప్ప్ స్వామిని, శ్రీ కృష్ణుల వారిని నాలుగు మాడ వీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో
డిప్యుటి ఇ.ఓ గోపాల కృష్ణ, ఆలయ్ పేష్కార్ పిళ్ళై తదితరులు పాల్గొన్నారు.
|
|
|
ధర్మ రక్షణ మహా యజ్ఞం పూర్ణాహుతి |
Top |
|
తిరుపతి : గత రోజులుగా సాగుతున్న ధర్మ రక్షణ మహా యజ్ఞం చివారి రోజైన గురువారం ఉదయం సిద్దేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి పూర్ణాహుతి చేశారు. ఈ కార్యక్రమం లో దేవస్థానం ఇ.ఓ కృష్ణా రావు, దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ డి.కే. ఆదికేశవులు, సి.వి. అండ్ ఎస్.ఓ ఎం.కే. సింగ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
|
గోకులాష్టమిని పురస్కరించుకుని గోపూజ |
Top |
|
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఐ.వై. ఆర్. కృష్ణారావు గోకులాష్టమిని పురస్కరించుకుని సెప్టంబరు ఒకటవ తేదీ ఉదయం తితిదే గోసంప్రోక్షణ శాలలో గోపూజ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఎస్.వి. గో సం ప్రోక్షణ శాల డైరెక్టర్ కే. హరనాథ్, భక్తులు పాల్గొన్నారు.
|
|
|
|