posted on Feb 24, 2015
నిరీక్షణ
తీరంలో నీకోసం వచ్చి ఉన్నా, అలలా వచ్చి నన్ను చేరుతావని, వేగంగా ముందుకు వచ్చి ఊరించావు నిన్ను అందుకొనేలోగ చేజారిపోయావ్, ఏమని వర్ణించను ఈ బాధని ఎలా చెప్పగలను నా ఎదకు నువ్వు ఇక రావని...