posted on Dec 18, 2014
నన్ను నేను కోల్పోయా నిన్ను చూశాక... కలలోనే మేల్కొన్నా నిన్ను కలిశాక... నిజమేనా అనుకున్నా నువ్వు పిలిచాక... శిలలా నే బతికున్నా నువ్వు మరిచాక..