posted on Nov 14, 2014
ఇరుకు
నా మనసు నీ మనసులో కలవాలని అనుకుంది కానీ, ఎంత ప్రయత్నించినా కుదర్లేదు ఆ తర్వాత తెలిసింది.. నీది మనసు కాదని... అదొక ఇరుకు అని..