posted on Aug 27, 2014
మనసు
బొమ్మలను చూస్తే మనకు మనను చూస్తే దేవుడికి ఆడుకోవాలనిపిస్తుంది బొమ్మల గుండెల్లోని ఆవేదనను మనం గ్రహించలేం కాని మనకు మనసుంది. మన గుండెల్లోని ఆవేదనను దేవుడు గ్రహించగలడు కాని వాడికి మనసు లేదు