posted on Jan 8, 2014
నా ప్రాణ దేవతవె
నా కలల రాణివే
నా జన్మ తరియింప
అరుదెంచినావే
నింగి సుక్కలు నేల
నిలిచి నందాక
సూర్య చంద్రులు
గతులు తప్ప నందాక
నిలిచేను నా మదిని
నీ దివ్య రూపమ్ము
సాగనంపగ లేనె
నా ..... జాబిలమ్మ
- వి. బ్రహ్మానంద చారి