posted on Dec 26, 2013
హీరోయిన్లందరూ
దిగుమతి సరుకే
పోన్లే
తెలుగమ్మల మానం దక్కింది
పేదోళ్ళంటే ఇంత ప్రేమేమిటబ్బా ?
యురేకా... !
ఎలక్షన్లంటే మరి
మజాకా...?
సూర్యుడు సంచారం
సిటీ రోడ్లపై నైతే
ఉదాయాస్తమయాలు
రొజూ లేటే !
డా. వై. రామకృష్ణారావు.