posted on Dec 14, 2013
వేగు సుక్కా వోలె
అరుదేంచి నావె
వేయి జన్మల శాప
మే బాపినావె
వేలుపట్టుకొని
కోవెల్లు తిరిగొచ్చి
కావిళ్ళు భాగ్యాల
కామితార్ధము తీర్చి
కలకాల సుఖము
కలిసుండునంటివె
కలలాగ జరితివే
నా... జాబిలమ్మ
వి బ్రహ్మానంద చారి