posted on Oct 7, 2013
హృదయం స్ఫటికమైతే బావుణ్ణు అన్నిరంగులూ బైటపడతాయి కవిత చిరకాలపు రహదారి నేను బహుదూరపు బాటసారి కవిత్వం నిండా ఒకటే దడదడల రొద రైల్లో కూర్చొని రాశాడేమో
- డా.వై. రామకృష్ణారావు