posted on Sep 10, 2013
వన్నె వన్నెల చీర
వి. బ్రహ్మనందచారి
వన్నె వన్నెల చీర
లెన్నియో తెప్పించి
ఇంద్ర ధనస్సు రంగు
టద్దములు కుట్టించి
వందిమాగదివియై
అందరికి చూపించి
పొందితివి సంతాసము
పొరుగోర్వ లేరాయె
పువ్వులా నిన్నుంచి
పని పురుగునై నేను
పలుమార్లు తిరిగితినె
నా....జాబిలమ్మ