posted on Sep 6, 2013
సూర్య చంద్రులె నీదు కన్నులు నడుమబొట్టై నిలిచి పోతినే నిటలాక్షునీ కన్ను నివురు గప్పియెనుండు తలపై గంగమ్మ సగమై గౌరమ్మ తలపు లోకటై సరియవునె తనువులు ఏవైనా బొమ్మలే నా....జాబిలమ్మ
వి. బ్రహ్మనందచారి