posted on Aug 26, 2013
"మీ హోటల్ ప్రత్యేకత ఏమిటోయి? అడిగాడు వెంకటేశం"
బిల్లివ్వడానికి ముందే అందరికి
ఉచితంగా బి.పి టాబ్లెట్లు ఇవ్వడమే సార్..!"
చెప్పాడు సర్వర్