posted on Aug 26, 2013
కాగితానికే
డా.వై. రామకృష్ణారావు
కాగితానికే మడతలు,ముడతలు కవితకు వృద్దాప్యం లేదు. భావనల తీగ వాడ కుండా పోషించుకో బ్రతుకు పూలు పూస్తుంది. మీట నొక్కితే లైటు వెలుగుతుంది స్పందనా అంతే, కవిత పలుకుతుంది.