posted on Jan 11, 2012
ఓహృదయమా...
- దాసరి సులోచనాదేవి
చుక్కల నడుమ
ఆకాశవిధిని చుట్టి వస్తున్న
ఓ హృదయమా
చెప్పడానికెందుకే బిడియ పడుతున్నావు
తిరిగి తిరిగి వేసారిపోయినా
నీవాడు కన్పించలేదా
నీలోనే ఉంచుకొని
ఎక్కడెక్కడో చూస్తే కనిపిస్తాడా వెర్రిదానా!