నా న్న... అను
posted on Jul 17, 2013
నాన్న... అను
అంకిత: నా న్న... అను.. నా న్న అంటోంది ఆవిడా.
అకిల్: అమ్మకు బదులు నాన్నా అని నేర్పిస్తున్నందుకు
ఎంతో మురిసిపోయాడు.
వారాలు గడిచాయి.
ఓ అర్ధరాత్రి నా నా.... అంటూ బాబు ఏడుపు
మొదలు పెట్టడంతో భార్యాభర్తలకు మెలకువ వచ్చింది.
అంకిత: అటుతిరిగి ముసుగుపెడుతూ...
చూడండి... బాబు మిమ్మల్నే పిలుస్తూన్నాడు
వెళ్లి ఎత్తుకోండి అని చెప్పింది.