posted on Jun 29, 2013
అందుకే డాడీ అంటున్నా
కండ్లకుంట శరత్ చంద్ర
వంశీ:- అదేంటి బేబీ,నిన్నటి దాకా పప్పా,పప్పా
అని పిలిచేదానివి,
ఇప్పుడు డాడీ డాడీ అని పిలుస్తున్నావేంటి?