posted on May 16, 2013
నిన్ను ప్రేమిస్తున్నాను
నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి భాషలేదు ఆశ తప్ప నువ్వు కనిపించని క్షణం మరణిస్తాను కనిపించిన క్షణం తిరిగి జన్మిస్తాను !!
రచన - శాగంటి శ్రీకృష్ణ