posted on Apr 18, 2013
జ్ఞాపకాలు జారిపడిపోతాయి
రచన - రమ
కాలం కొక్కానికి వేళ్ళాడే జ్ఞాపకాలు జారిపడిపోయాయి ఏరి దాచుకుందామంటే కాలం వెనక పరుగులో సాద్యం కాలేదు.