మూఢ నమ్మకం

మూఢ నమ్మకం

 

 

ఒకప్పుడు కొడుకు పుట్టేదాకా కూతుళ్లని కనేవాళ్లు!
కొడుకు లేకపోతే పున్నమ నరకం వస్తుందనే మూఢనమ్మకం వుండేది!
పున్నమ నరకం సంగతి దెవుడెరుగు.. ఆడపిల్లలు మాత్రం సమృద్ధిగా వుండేవారు!
ఇప్పుడు పున్నమ మూఢ నమ్మకమూ పోయింది.. ఆడపిల్లల సంఖ్య కూడా తగ్గిపోతోంది!
ప్రతీ మూఢనమ్మకం మొత్తంగా చెడ్డదే కాకపోవచ్చు...

 

-జేఎస్ చతుర్వేది