posted on Dec 31, 2016
ఇగో అంటే ఏంట్రా?
ఏం లేదురా... ఈ భూమ్మీద అనేక కోట్ల జీవరాశులు వున్నాయి కదా? వాటన్నిటికీ ఏ ఉద్యోగం చేయకున్నా తిండి పెడుతున్న భగవంతుడు మనిషికి పెట్టడా? అయినా మనిషి ఉద్యోగం చేసి, జీతం సంపాదించి, కొనుక్కుని తింటాడు! దాన్నే "ఇగో" అంటారు!