posted on Dec 8, 2016
సూర్యుడు-జాబిలి
తండ్రి సూర్యుడి లాంటి వాడు! కొడుకు గ్రహంలా ఆయన వెలుగుని ( వారసత్వాన్ని) గ్రహిస్తాడు! కాని, కూతురు అదే తండ్రి వెలుగుని (వ్యక్తిత్వాన్ని).... జాబిలై వెన్నెలగా మార్చి ప్రతిఫలిస్తుంది!
-జేఎస్ చతుర్వేది