posted on Mar 16, 2017
పొరపాటు=అనుభవం
పొరపాట్లు చేస్తుంటే... అనుభవం వస్తుంది! అనుభవం వస్తున్నకొద్దీ... పొరపాట్లు తగ్గుతాయ్! అందుకే... అనుభవం సంపాదించుకోకుండా వుండే పొరపాటు చేయకండీ!
-జేఎస్ చతుర్వేది