posted on Apr 17, 2017
నీపై నా ప్రేమ
నీ చూపులు, నీ నవ్వులు, నీ మాటలు, నీ లేఖలు, నీ వలపులు, నీ తలపులు.... అన్నీ నాలోనే ఉంటూ అనుక్షణం నిన్నే గుర్తుకి తెస్తుంటే...!? ఈ విరహం కూడా సుఖంగానే ఉంది...! నీపై నా ప్రేమలా.........!!
-హారిక