posted on Dec 30, 2019
జీవితం
గుండెలో నిండిన బాధలు కళ్ళల్లో దాగున్న కన్నీరు మెదడులో అణువణువునా ఆలోచనలు అయినా ముఖంలో చెరగని చిరునవ్వు ఇదే కదా సాధారణ మనిషి జీవితం.
- గంగసాని