గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు
posted on Jan 25, 2019
పల్లవి:
శుభాకాంక్షలు... శుభాకాంక్షలు... గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు
భారతీయులందరికీ తెలుగువన్.కమ్ అందిస్తోంది గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు
1950 జనవరి 26 వ తేదీనాడు... సర్వసత్తాక సామ్యవాద
లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందింది...
భారతీయులందరిని కలసికట్టుగ ఎదగమంది... శుభాకాంక్షలు..
చరణం:
ఆంధ్రప్రదేశ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
అరుణాచల్ ప్రదేశ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
అస్సాం వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
బీహార్ వాసులకు.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
చత్తీస్ గడ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
గోవా వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
గుజరాత్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
హర్యానా వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
హిమాచల్ ప్రదేశ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
జమ్మూకాశ్మీర్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
జార్ఖండ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
కర్నాటక వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
కేరళ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మధ్యప్రదేశ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మహారాష్ట్ర వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మణిపూర్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మేఘాలయ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మిజోరాం వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
నాగలాండ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఒరిస్సా వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
పంజాబ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
రాజస్ధాన్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
సిక్కిం వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తమిళనాడు వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
త్రిపుర వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఉత్తరాఖండ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఉత్తరప్రదేశ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
పశ్చిమ బెంగాల్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మనభారతదేశం వాసులందరికి తెలుగువన్.కమ్ అందిస్తోంది.
గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు.
చరణం:
అండమాన్ నికోబార్ దీవుల వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
చండీఘడ్ వాసులకు.... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
దాద్రానగర్ హవేలీ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
డామన్ అండ్ డయ్యూ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఢిల్లీ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
లక్షద్వీప్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
పుదుచ్చేరివాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మన భారత దేశ వాసులందరికీ తెలుగువన్.కమ్ అందిస్తోంది..
గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు.