posted on Aug 21, 2020
ప్రేమ ఒక యుద్ధం
ప్రతీ ఘటనా ఓ ఘర్షణ...
ప్రతీ ఆలోచన నీ గమ్యాక్రమణ...
ప్రతీ ప్రేరణ ఓ ప్రేరేపణ...
నా ప్రశ్నను పర్యవేక్షించి నే తెలుసుకున్నాను...
నా మనసు ఒక ఆయుధం అనీ...
నీతో ప్రేమ ఒక యుద్ధం అనీ...