posted on Jan 11, 2021
చెలి దూరమాయే
చెలిమి చేసిన చెలి దూరమాయే కలలోని రూపం కనుమరుగాయే గడచిన కాలం గుణపాఠమాయే గడవనున్న కాలం భారమాయే.
-నవీన్