posted on Mar 12, 2021
ఒంటరితనం
జీవితంలో ఒంటరితనం పలకరిస్తోంది ఎప్పుడోసారి మనసుకు తగిలిన గాయం మానడానికే తనతో తాను మాట్లాడుకోడానికి తనకు తాను మారేందుకు నూతనోత్సాహంతో కొత్తజీవితాన్ని మలచుకోడానికి
సి. శేఖర్(సియస్సార్)