posted on Apr 18, 2019
జ్ఞాపకం...
కాలం గాయం మాన్పేయొచ్చు... మరకను చెరపగలదా?
ప్రళయం ప్రపంచాన్ని కూల్చేయొచ్చు... ప్రేమను కూల్చగలదా?
కెరటం రాతలను కరిగించొచ్చు...