posted on Oct 23, 2019
బటానిత్తు బటానిత్తు
బటానిత్తు బటానిత్తు బాగున్నావా?
అమ్మగారింటికాడ బొమ్మలాట
అన్నయ్య దెచ్చిండు పట్టుచీర
ఎట్లెట్ల కడదాం వదినమ్మా?
ముడేసి కడతా ముచ్చెమ్మా!
బెల్లంపల్లికి పోయిండు
కోడెక్గజ్జెల్ తెచ్చిండు
బావి చుట్టూ తిరిగిండు
బావిలో పడి చచ్చిండు.