posted on Feb 8, 2019
అక్షరం
నలుపు పురిటిలో పుట్టిన అక్షరాలు
తెలుపు మైదానంలో ఆడుకొన్న అక్షరాలు
చరవాణిలో బందీగా మిగిలిపోయిన అక్షరాలు
బాల్యంలో జ్ఞాపకాలు గా మారిపోయిన అక్షరాలు
కలలు కనే కళ్ళకు కళగా మారిన వెలుగులో మరుగునపడ్డ అక్షరాలు..
✍.భద్ర