ఉసిరికాయ రైస్ (కార్తీకమాసం స్పెషల్ )

 

కార్తీకమాసం వచ్చిందంటే వనభోజనాలు, పిక్నిక్, ఉపవాసాలు ఉంటారు. ఎక్కడికైన్న వెళ్ళినప్పుడు తొరగా తయారుచేసుకునే వంటకం అలాగే కొంచం స్పెషల్స్ గా ఉండే రెసిపీ ఉసిరికాయ రైస్. ఈ కార్తీకమాసం స్పెషల్ వంటకంగా ఉసిరికాయ రైస్ చేసి చూడండి.. 

https://www.youtube.com/watch?v=eccwqegZXRE