స్పెషల్  మటన్ కర్రీ రెసిపి

 

 

 

కావాల్సిన పదార్థాలు :
మటన్ : అర కిలో
లవంగాలు : 3
దాల్చిన చెక్క : 1 చిన్న ముక్క,
మిరియాలు : 6,
ఎండు మిర్చి : 4,
ఆవాలు : 1 స్పూన్
జీలకర్ర : 1 స్పూన్
పసుపు :1 స్పూన్
ధనియాలు : 1 స్పూన్
ఉల్లిగడ్డ : పెద్దది 1
వెల్లుల్లి గడ్డ : 1 రెబ్బ
పచ్చిమిరపకాయలు :6  
అల్లం ముక్క : చిన్నది
వెనిగర్‌ : అర చెంచా
నూనె : తగినంత
ఉప్పు : తగినంత
కొత్తిమీర : తగినంత

 

తయారు చేయు విధానం :
ముందుగా మటన్ ను శుభ్రంగా చేసుకోవాలి.తరువాత ఆవాలు, తరువాత లవంగం  పేస్ట్ ను వేసుకుని  కుక్కర్‌ లోమటన్‌ వేసి ఉడికించాలి.

తరువాత పాన్  పెట్టి  ఆయిల్  వేసి కట్  ఉల్లిపాయలు వేసి  వేయించాలి. తరువాత ఆవాలు, జీలకర, ధనియాలు పేస్ట్ లా చేసి ఇందులో వేయాలి.

ఇప్పుడు  ,పచ్చిమిర్చి ,దాల్చిన చెక్క,ఎండుమిర్చి, మిరియాలు,వేసి వేయించాలి. తరువాత ఉడికిన మటన్  వేసుకుని అల్లం,వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచం సేపు  ఆగి నీళ్ళు పోసి ఉడకనివ్వాలి.