RELATED TELUGU TEJALU
RELATED ARTICLES
- Shccc ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన ఆలయ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం
- స్టాక్టన్ హిందూ సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రం యొక్క కుంభాభిషేకం
- ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంకేతికశాఖాధిపతి ఆచార్య డా లక్ష్మీనారాయణ గారి మీట్ అండ్ గ్రీట్
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నాట్స్ 2019 సభ్యత్వ నమోదు ..
- ఇండియా డే పెరేడ్ లో పాల్గొన్న ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ
TELUGU TEJALU
న్యూ జెర్సీ లో ఘనంగా హోలీ సంబరాలు
న్యూ జెర్సీ లో ఘనంగా హోలీ సంబరాలు
కళాభారతి అసోసియేషన్ అద్వర్యంలో న్యూ జెర్సీ లో జరిగిన హోలీ సంబరాలకు విశేష స్పందన లబించింది. ఈ సంబరాలలొ దాదాపు 200 మంది తెలుగు ప్రజలతో పాటు అమెరికా పిల్లలు కూడా పాల్గొన్నారు. పెద్దలు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ నౄత్యాలు చేస్తూ అనందంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో కాముడి మంటలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.ఇందులో కళాభారతి అసోషియెషన్ మెంబెర్స్ , ఇతరులు పాల్గొన్నారు.