వైఎస్సార్సీపీ నేత మృతి.. జగన్ సంతాపం..

 

వైఎస్సార్సీపీ నేత చింతా కృష్ణమూర్తి ఈరోజు మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన ఈరోజు మృతిచెందారు. ఆయన ప్రస్తుతం వైఎస్సార్సీపీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడిగా ఉన్నారు. చింతా కృష్ణమూర్తి మృతిపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కటుంబసభ్యులకు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu