వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా

 

ప్రపంచ కప్ క్రికెట్ 2015 ఆస్ట్రేలియా సొంతమైంది. ఆదివారం నాడు మెల్‌బోర్న్‌లో న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.0 ఓవర్లలో 200 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 33.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని వరల్డ్ కప్ సొంతం చేసుకుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu