జికా వైరస్ అత్యంత ప్రమాదకరం అప్రమతంగా ఉండాలని హెచ్చరిక...

డెల్టావేరియంట్ కన్నా,డెల్టా ప్లస్ కన్నా అత్యంత ప్రమాదకరమైన వైరస్ గా జికా వైరస్ ను  పేర్కొన్నారు.తొలుతభారత్ లో కనుగొన్న జికా వైరస్ లోకల్ వైరస్ గా పేర్కొన్నారు.జికా వైరస్ ల కన్నా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తునారు.ప్రస్తుతం వర్షాకాలం ఉన్నందున జికా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉబ్తుందని న్నిపునులు అంచనా వేస్తున్నారు.కేవలం వెక్టర్ దోమ వల్ల  వ్యాపిస్తుందని,అందుకే దీన్ని వెక్టర్ జోన్ డిసీజ్ గా పేర్కొన్నారు.దీని లక్షణాలలో ముఖ్యంగా జ్వరం,శరీరమంతా దద్దుర్లు,జాయింట్స్ కీళ్లలో నొప్పులు కండరాలలో నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయని పేర్కొన్నారు.ఒకరకంగా చెప్పాలంటే చుకున్ గునియా,డెంగ్యు,ఇపుడు జికా ముఖ్యంగా కాళ్ళు కీళ్లలో నిసత్తువ వచ్చి కీళ్లలో ముణుకులు,మోచిప్పలలో తీవ్రమైన నొప్పి,అనొప్పి శాశ్వతంగా మారిపోయే అవకాసం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జికా ఎయిడిన్ ఈజిప్ట్ దోమ వల్ల వచ్చే డెంగ్యు కు కారణమైనా దోమ వల్లే జికా వ్యాపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.కాగా ఈజిప్ట్ దోమ మూడు రోజుల్లో పెర్గుతుందని రెండు వారాల తరువాత దీని లక్షణాలు బయట పడతాయని ఈలక్షనాలు 2 ,లేదా 3 రోజులు ఉంటాయని, అలాగే ఈ లక్షనాలు కనపడవని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ముఖ్యంగా జ్వరం,కండరాల నొప్పులు,జాయింట్స్ లలో నొప్పులు తల నొప్పి కాళ్ళ కలక,దద్దుర్లు వస్తాయని వైద్యులు తెలిపారు.

చుకున్ గునియా గర్భిణీలకు ఆత్యంత ప్రమాదకరమని దీనివల్ల పుట్టిన పిల్లలు కొన్నిరకాల్ అంగ వైకల్యంతో పుట్టవచ్చని ఈ అంశాన్ని గమనించాలని పేర్కొన్నారు దీనికి ప్రత్యేకంగా మందులు లభ్యం కాలేదని,డీ హై ద్రేషణ్ రాకుండా చూసుకోవాలని జ్వరం వస్తే tyenole(r) లేదా acetominophin,వాడవచ్చునని స్తేరాయిడ్స్ కు దూరంగా ఉండాలని,ఇతర సమస్యలతో బాధ పడే వారు డాక్టర్ను ను  సంప్రదించాలని  డబ్ల్యు హెచ్ ఓ సూచించింది. పైన పేర్కొన్న లక్షణాలు ఉన్న వారు లేదాఅనుమానితుల  కోవిడ్ లక్షణాలు ఉన్న వారినుండి స్యాంపుల్ సేకరించాలని వీటిని వైరాలజీ ల్యాబ్ కు పంపాలని,ముఖ్యంగా గర్భిణీలు,అప్పుడే పుట్టిన పిల్లల సీరం నమూనాలు వైరాలజీ ల్యాబ్ కు పంపాలని సూచించారు. కేరళా లో ఇప్పటికే 24 సంవత్సరాల గర్భిణిలో జికా కనిపించిందని,త్రివేండ్రంలో మరో 13 మంది లో ముగ్గురికి జికా ఉందన్న అనుమానం వ్యక్తం చేసారు.ఈమేరకు రోగుల నమూనాలను పూనా వైరాలజీ కి పంపినట్లు అధికారులు వెల్లడించారు.

ఈమేరకు కేరళలో జికా వైరస్ కేసులు వెలుగు చూడడం తో కర్ణాటకా ప్రభుత్వం అప్రతమైంది ఈమేరకు కర్ణాటకా రాష్ట్ర ప్రభుత్వం వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది దక్షిణ కర్నాటకలోని ఉడిపి,చామ రాజ నగరం కర్ణాటక సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేసాలలో పేర్కొంది.జికా వైరస్ విస్తరించే అవకాసం ఉన్నందున ఆశా,హెల్త్ వర్కర్స్ గ్రామీణ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని,యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కర్ణాటకా రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా కమీషనర్డాక్టర్ త్రిలోక్ ఒక ప్రకటనలోఆదేశాలు జరీ చేసినట్లు సమాచారం.