డెంగ్యూ జ్వరంతో ప్రాణాలే పోతున్నాయా ?

డెంగ్యు జ్వరం ఇన్ఫెక్షన్ తో ఫ్లోరిడాలో నరనలు చోటు చేసుకుంటున్నాయి.
డెంగ్యు జ్వరంతో 3౦ సంవత్సరాల మహిళ మరణించింది.డెంగ్యు జ్వరం పై 
అవగాహన కల్పిం చాల్సిన బాధ్యత మనందరికీ ఉంది.ఫాటల్ దోమల వల్ల పుట్టిన వైరస్ యు ఎస్ లో కనుగొన్నారు.డెంగ్యు జ్వరం కేవలం వేడిగా అంటే ఊష్ణ మండల ప్రాంతాలలో మాత్రమే కాదు,ఇతర వాతావర ణాల లోను డెంగ్యు విజ్రుం భిస్తుంది.దక్షిణ అమెరికాలోని పర్యావరణంలో మార్పులు ప్రమాణాలు ఇతర కారణాలు చాలామంది అమెరికన్లు డెంగ్యు  వ్యాప్తి చెంది ఉండవచ్చునని అమెరిక సంయుక్త రాష్ట్రం లోని మియామిలో ఉదృతంగా ఉందని సమాచారం. ఒక్క దోమద్వారా ఒక వ్యక్తి మరోవ్యక్తికి డెంగ్యు ఇతరులకు వ్యాపిస్తుందని ఎడాస్ అనే దోమ కుట్టడం వల్ల డెంగ్యు వస్తుందని జ్వరం,ఎర్రటి దద్దుర్లు,కండరాలు జాయింట్స్ లో నోప్పులు తీవ్రంగా ఉంటాయని ఒక్కోసారి  రక్త శ్రావం తీవ్రంగా ఉంటుందని.

ప్రతి ఏటా 4౦౦ మిలియన్ల ప్రజలు ఇంఫెక్షన్ కు గురి అవుతున్నారని యు ఎస్ కు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ ప్రివెంక్షన్ తెలిపింది. 2౦ 19 లో ఫ్లోరిడాలోని 413 మంది గిరిజనులు కు డెంగ్యు ను గుర్తించి నట్లు తెలిపారు. వీరిలో చాలామంది క్యూబా వెళ్లి వచ్చినట్లు సమాచారం ఇందులో స్థానికంగా ఉంటున్న వారిలో 18 మందికి సంబందించిన అందులో మియామికి చెందినవారు ఒకరని ఇన్ఫెక్షన్ వల్ల మరనించిందని. ఆమె ప్రయాణించిన చరిత్రను డాక్టర్స్ పరిశీలించాల్సి ఉందని జనటిక్ గానే వైరస్ ఉందని అది స్థానికంగా  ఉండే వైరస్ గా గుర్తించారు. ఈ అంశం పైన న్యూ ఇంగ్లాండ్ జర్నల్ లో ఆఫ్ మెడిసిన్ జాక్సన్ మెమోరియల్ ఆసుపత్రికి చెందిన ఇన్ఫెక్షన్ దేసీజెస్ నిపుణుడు డాక్టర్ స్టీఫెన్ మోరిస్ వివరించారు. ఫ్లోరిడా నేడు డెంగ్యు తో విల విల లాడుతోంది.దక్షిణ అమెరికాలో ఉన్న డాక్టర్స్ కు ప్రమాదకరమని డెంగ్యు నివారణకు ప్రస్తుతం వ్యాక్సిన్ అబ్డుబాతులో లేదని ఇన్ఫెక్షన్ నివారరణకు గుడ్ బగ్ స్ప్రే ,చేయాలని. మీ చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచాలని నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఎక్కువసేపు నిలబదవద్దని .నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో  దోమలు గిడ్లు పెడతాయని తెలిపారు.నీళ్ళు నిల్వ ఉండే  బకిట్లు,గిన్నెలు పూల కుండీలు ఫ్లవర్ వాస్ లలో నీరు ఉంచరాదని వివరించారు.సి డిసి డెంగ్యు విభాగం పి వి ఎట్రో,రికో తదితరులు పాల్గొన్నారు.