Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫిషింగ్ హార్బర్‌లో సిలిండర్ పేలి ముగ్గురు మృతి
posted on: Aug 7, 2025 6:12PM
.webp)
విశాఖ నగరంలో ఫిషింగ్ హార్బర్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా..ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్క్రాప్ దుకాణంలో వెల్డింగ్ చేసే సిలిండర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోని దర్యాప్తు చేస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలాన్నికి చేరుకోని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు
Latest YouTube Trending Video NEWS


.webp)
.webp)


