ఏక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీకి చికిత్స వచ్చేసింది..

ఒక పక్క డయాబిటీస్ తో సతమతమవుతున్న వారికీ ఒక్కోసారి కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి .. ఈ సందర్భంలో చాలా కాలం పాటు డయాలసిస్ చేసుకుంటూ కాలం గడపాల్సి వస్తుంది..  ఇలా  దీర్ఘ కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పాడుతున్న వారికీ శుభవార్త . ఫండింగ్ ఇంజక్షన్ వల్ల కిడ్నీ పనితీరు  మెరుగుపడుతుందని జార్జ్ ఇన్స్టిట్యూట్ లోని ఇద్దరు పరిసోదకులు రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజీ ఫిజీషియన్స్ కు చెందిన డాక్టర్లు  కిడ్నీ లో వచ్చే సమస్యలకు నూతన చికిత్సలు ఆవిష్కరించారు. డాక్టర్ యింగ్ అమండా వాంగ్ రినాల్ మరియు మెటాబాలిక్  విభాగంలో ఫెల్లోమెన్ గా ఉన్నారు. ఆర్ ఎ సి పి 2021   రీసెర్చ్ ఎస్టాబ్లీష్ మెంట్ కోసం $9 0 ,000   ఆర్ధిక సహాయం అందించింది. ఎ క్యూట్ కిడ్నీ ఇంజ్యూరి పై ఆమె చేసిన పరిశోధనకు ఇది లభించింది.r a c p, jac qur award, racp ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సొసైటీ నెఫ్రాలజీ నెఫ్రాలజిస్ట్ కు లభించినట్లైంది. ట్రీట్మెంట్ మేనేజ్ మెంట్, రెనాల్ డిసీజ్ కు లభించింది. డాక్టర్ వోంగ్  వహు కన్సల్ట్ నేఫ్రోలజిస్ట్ జనరల్ ఫిజీషియన్ 20   సంవత్సరాలుగా ఎ క్యూట్  కిడ్నీ ఇంజ్యూరి బాగా పెరిగింది.

ఇప్పటికీ సరైన చికిత్స లేదని ఎక్యుట్  కిడ్నీ ఇంజ్యూరి వల్ల  సత్వరం కోల్కొడం సాధ్యం కాదని. ఆరోగ్యం పై దీర్ఘ కాలం ప్రభావం చూపిస్తుందని ఇంకా దీనికోసం చాలా చికిత్సలె ఉన్నాయి. ఇంకా అవి అభివ్రుద్ధిలోనే ఉన్నాయని అన్నారు. వీటిపై క్లినికల్ ట్రైల్స్ జరగాల్సివుందని ఇవి ఎంత ప్రభావం చూపిస్తాయో చూడాల్సివుందని  అన్నారు. ఈ పరిశోదన లక్ష్యం  ఒక్కటే అని ప్రపంచ స్థాయిలో  క్లినికల్ ట్రయల్స్ జరగాలని ఆస్ట్రేలియా ఎక్యుట్ కిడ్నీ ఇంజ్యూరి కి చికిత్స చేయగలదన్న నమ్మకం చాలని ఎక్క్యుట్  కిడ్నీ ఇంజ్యూరి చికిత్సలో ఆస్ట్రేలియాను అగ్రభాగాన నిలపాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. డాక్టర్ శ్రద్ధ కోత్వాల్ ఫెల్లో ఆఫ్ జార్జ్ ఇన్స్టిట్యూట్ యునివర్సిటి క్రానిక్ కిడ్నీకేసులో పరిసోదనకు గాను ఆమెకు $50,000  ప్రోత్సాహక బహుమతిగా లభించింది. ఈధనం క్లినికల్ ట్రైల్స్ కు వినియోగించాలని  సూచించారు . సి కె డి డి ఎన్ ఎ బ్లడ్ శాంపిల్ ద్వారా మరిన్ని పరిశోధనలు  చేయడానికి వీలు అవుతుంది . సి కె డి నిర్వహించే క్లినికల్ ట్రైల్స్ లో స్వచ్చందంగా పాల్గొనాలని సూచించారు. క్లినికల్ ట్రైల్స్ విజయవంతమైతే కిడ్నీ రోగుల పాలిట వరంగా మారుతుందని  నిపుణులు అన్నారు.