దేవాలయాలు సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు: యమునాపాఠక్

మన దేవాలయాలు కేవలం ప్రార్థన స్థలాలే కావని అవి మన సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలనీ విశ్వహిందూ రక్ష పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు  నడింపల్లి యమున పాఠక్ అన్నారు.  విహెచ్ పి ఆద్వ్యర్యంలో మన గుడి మన బలం వాల్ పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు.